Vizag: కూలిన మూడు అంతస్తుల భవనం..
మూడు అంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటన వైజాగ్ లో చోటు చేసుకుంది. భూకంపం వచ్చినప్పటి పరిస్థితులను తలపిస్తుంది.
1 / 10 

వైజాగ్ లో మూడు అంతస్తుల భవనం కూలిపోయింది.
2 / 10 

సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
3 / 10 

శిధిలాల క్రింద చిక్కుకున్న ఒకే కుటుంబానికి చెందిన పిల్లాలు
4 / 10 

ఒక్కసారిగా కూలిపోవడంతో చుట్టు పక్కల ఇంటి వాళ్లు షాక్ కి గురైయ్యారు.
5 / 10 

మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
6 / 10 

శునకాలతో సంఘటనా ప్రాంతాన్ని పరిశీలిస్తున్న డాగ్ స్క్వాడ్స్
7 / 10 

పదుల సంఖ్యలో క్షతగాత్రలు
8 / 10 

తెల్లవారి కూలడంతో ఇంటి యాజమానులు నిద్రలో ఉన్నట్లు సమాచారం.
9 / 10 

ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
10 / 10 

కుప్పకూలిన ప్రదేశంలో పోలీసులు, విపత్తు నియంత్రణా మండలి అధికారులు.