Vizag: రహదారి గోడలకు జీవం పోసిన చిత్రాలు..
విశాఖ నగరాన్ని సుందరీకరణలో భాగంగా ఇలా పెయింటింగ్ లతో పుట్ పాత్ గోడలను అలంకరించారు. వీటిని చూసేందుకు నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు.

సహజమైన చెట్టులో కనిపించని క్రింది భాగాన్ని పెయింటింగ్ తో కవర్ చేశారు

గోడలో నుంచి చిరుత బయటకు వస్తున్నట్లు అనిపించే చిత్రం

టీవిలో నుంచి ఎగిరి డాల్ఫిన్ మన వైపు పడుతున్నట్లు గీసిన పెయింటిగ్

జీవీఎంసీ సుందరీకరణ పనుల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేశారు.మని

గోడను బద్దలు కొట్టుకొని వచ్చిన మనిషి చెయ్యి.

సాగర తీరంలో నిద్రిస్తున్నప్పుడు అలలు దుప్పటిలా కప్పేసే అందమైన చిత్రం

గోడలో నుంచి బయటకు తలను పెట్టిన జిరాఫీ నోటికి యువకుడు ఆహారాన్ని అందిస్తున్న పెయింటింగ్

జీవమున్న మనిషి ఒక వైపు.. జీవం పోసుకున్న వాల్ పెయింటింగ్ మరో వైపు

పిట్ట గోడపై తొంగి చూసే దృశ్యాన్ని పుట్ పాత్ గోడపై చిత్రీకరించారు.

చిన్ని పాప విండో నుంచి వెలుపలకు వస్తున్నట్లు చూపించే ఆర్ట్

రోెడ్డు సైడ్ పుట్ పాత్ పై పడుకున్న వారిని కలంతో రాసేందుకు ఒకరు ప్రయత్నిస్తున్న చిత్రం

లేని ఊడలను ఎక్కేస్తున్న బాలుడు..