RGV: రాం గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా షూటింగ్ చిత్రాలు
రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా షూటింగ్ ని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పై ఏర్పాటు చేశారు. ఇందులో జగన్ పాదయాత్ర చేసే విజువల్స్ ని చిత్రీకరించారు. రాజకీయ కోణంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. దీనికి దాసరి కిరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాను అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.
1 / 10 

వ్యూహం సినిమా చిత్రీకరణ
2 / 10 

ఆర్జీవీ ప్రెస్ మీట్
3 / 10 

జగన్ పాదయాత్ర సన్నివేశాలు చిత్రీకరణ
4 / 10 

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పై షూటింగ్
5 / 10 

భారీగా తరలివచ్చిన అభిమానులు
6 / 10 

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు దర్శకులు ప్రకటించారు
7 / 10 

అక్టోబర్ లో మొదటి భాగం, ఫిబ్రవరిలో రెండో భాగం విడుదల కానుంది
8 / 10 

అజ్మర్ అమీర్ హీరోగా చేస్తున్నారు
9 / 10 

అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు
10 / 10 

ఎన్నికల వ్యూహంలో భాగంగా తెరకెక్కిస్తున్నారు