Wan Deck 17th Century Paintings: పక్షుల వ్యర్థాలతో వాన్ డైక్ అనే ప్రఖ్యాత బెల్జియం పెయింటర్ వేసిన చిత్రాలు

ఈ పెయింటింగ్ లో నగ్నంగా ఉన్న పెద్ద మనిషి స్టూల్ మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. సాతెబీ ప్రకారం, చిత్రకారుడు ఓ వ్యక్తిని ముందుంచుకుని సృష్టించిన రెండు గొప్ప చిత్రాలలో ఇది ఒకటి.

పక్షి రెట్టలతో దుమ్ముధూళితో నిండిన వాన్ డిక్ పెయింటింగ్

ఒకప్పుడు న్యూయార్క్‌లోని వ్యవసాయ షెడ్ నుంచి వెలికితీసారు.

ఈ పక్షుల వ్యర్థాలతో నిండి ఉన్న పెయింటింగ్‌ను 50 వేల రూపాయలకు కొన్న ఓ వ్యక్తి లండన్ సాత్‌బీలో వేలం వేయగా ఏకంగా 25 కోట్ల రూపాయలు వచ్చాయి.

ఓ వ్యక్తి లండన్ సాత్‌బీలో వేలం వేయగా ఏకంగా 25 కోట్ల రూపాయలు వచ్చాయి.

ఈ పెయింటింగ్ 1615 – 18 సంవత్సరాల మధ్య వేసినట్లు తెలుస్తుంది

వాన్ డైక్ అనే ప్రఖ్యాత బెల్జియం పెయింటర్ 1615లో ఈ పెయింటింగ్ వేశారు

పక్షి రెట్టలతో దుమ్ముధూళితో నిండిన వాన్ డిక్ పెయింటింగ్ ఒకప్పుడు న్యూయార్క్‌లోని వ్యవసాయ షెడ్ నుంచి వెలికితీసారు

పశువుల కొట్టంలో పక్షుల వ్యర్థాలతో నిండి ఉన్న పెయింటింగ్

50 వేల రూపాయలకు కొన్న ఓ వ్యక్తి లండన్ సాత్‌బీలో వేలం వేయగా ఏకంగా 25 కోట్ల రూపాయలు వచ్చాయి

ప్రస్తుతం రోటర్‌డామ్‌లోని బ్యూనింగెన్ మ్యూజియంలో భద్రపరిచారు