World Environment Day: సందేశాత్మక ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్న ప్రముఖులు
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసిరారు. పచ్చదనాన్ని మన నేటి భవిష్యత్తు తరాల వారికి అందించాలనే ఉద్దేశ్యంతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడాదిలో ఈ ఒక్కరోజైనా ఒక మొక్కను నాటి దానిని సంరక్షించగలిగితే కాలుష్యం లేని ఆరోగ్య, ఆక్సిజన్ భారత్ నిర్మాణం సులభతరం అవుతుంది.
1 / 14 

మహేంద్రసింగ్ ధోనీ
2 / 14 

శ్రుతి హాసన్
3 / 14 

సాయి పల్లవి
4 / 14 

విజయ్
5 / 14 

ఇనయా సుల్తానా
6 / 14 

కౌశల్
7 / 14 

శ్రీలీల
8 / 14 

సముద్రకని
9 / 14 

సూర్య
10 / 14 

రామ్ చరణ్
11 / 14 

జూనియర్ ఎన్టీఆర్
12 / 14 

అల్లూ అర్జున్
13 / 14 

విడదల రజిని
14 / 14 

అమిత్ షా