Kishan Reddy: పేరేడ్ గ్రౌండ్స్ లో అద్భుతంగా జరిగిన యోగా మహోత్సవ్..
హైదరాబాద్ లోని పేరేడ్ గ్రౌండ్స్ లో యోగా మహోత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో పాటూ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Yoga Mahotsav At Parade Grounds Photos

ఆసనాలు వేస్తున్న తమిళిసై, కిషన్ రెడ్డి తదితరులు

ఆసనాలు వేయిస్తున్న ట్రైనీలు

ఇందులో పాల్గొన్న కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి

వేదికపై కూర్చున్న గవర్నర్, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు

యోగాసనాల్లో నిమఘ్నమైన మంత్రి

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పాల్గొన్నారు

వివిధ రకాలా ఆసనాలు వేశారు

ఈటెల, లక్ష్మణ్ పక్కపక్కనే కూర్చున్నారు

తెలంగాణ గవర్నర్ ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు

యోగా చేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపించారు

వేదిక పై గవర్నర్ కు జ్ఞాపికను అందిస్తున్న చిత్రం

శ్వాసను తీసుకుంటూ ప్రాణాయామం చేస్తున్న తమిళిసై

చిన్నారులు కూడా అధికసంఖ్యలో పాల్గొన్నారు

సూర్య నమస్కారాలు చేస్తూ యోగాను ప్రారంభిస్తున్న రాజ్యసభ సభ్యుడు

హైదరాబాద్ పేరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించారు

వివిధ రకాలా ఆసనాలు వేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సందేశాన్ని ఇచ్చారు

యోగా బ్రౌచర్స్ ను ఆవిష్కరించారు

Yoga Mahotsav At Parade Grounds Photos

ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 7.30 వరకూ యోగా కార్యక్రమం అద్భుతంగా సాగింది.

వేసవి సెలవులు, ఆదివారం కావడంతో చాలా మంది ఇందులో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు