Telangana Kite Festival : హైదరాబాద్ లో కైట్ ఫెస్టివల్ పెద్ద ఎత్తున పాల్గొన్న యువత.. ( ఫోటోస్ )
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ పురస్కరించుకోని హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ ను నిర్వహించింది. ఈ సందర్బాంగా టూరిజం శాఖ మంత్రి జాపల్లి కృష్ణారావు ఈ ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఈ ఫెస్ట్ వల్ కు ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్, థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నం, మలేషియా, ఇటలీ, తైవాస్, దక్షిణాఫ్రికా& నెదర్లాండ్ వంటి దాదాపు 16 దేశాల నుంచి 40 మంది పర్యాటకులు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది కైట్ ఫెస్టివల్ కు వచ్చారు. పెద్ద ఎత్తున యువత, పాల్గొన్నారు.
1 / 42 

2 / 42 

3 / 42 

4 / 42 

5 / 42 

6 / 42 

7 / 42 

8 / 42 

9 / 42 

10 / 42 

11 / 42 

12 / 42 

13 / 42 

14 / 42 

15 / 42 

16 / 42 

17 / 42 

18 / 42 

19 / 42 

20 / 42 

21 / 42 

22 / 42 

23 / 42 

24 / 42 

25 / 42 

26 / 42 

27 / 42 

28 / 42 

29 / 42 

30 / 42 

31 / 42 

32 / 42 

33 / 42 

34 / 42 

35 / 42 

36 / 42 

37 / 42 

38 / 42 

39 / 42 

40 / 42 

41 / 42 

42 / 42 
