Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయి మెగా లూడాన్ సినిమా టీజర్ ఆవిష్కరణ ఈవెంట్ చిత్రాలు..
సాయి హర్ష ఇప్పటి వరకూ యూట్యూబర్ గా మాత్రమే తెలుసు. రానున్న రోజుల్లో సినిమా హీరోగా తెరపై కనిపించనున్నారు. మెగా లూడాన్ క్యాచీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కథారచన, దర్శకత్వం హర్షయే చేస్తున్నారు. మిత్ర సినిమాలో కథానాయికతో పాటూ నిర్మాతగా వ్యవహరిస్తోంది. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

యూట్యూబర్ హర్ష సాయి సినిమాల్లోకి రాబోతున్నారు

మెగా అనే టైటిల్ తో ప్రేక్షకుల మందుకు రానున్నారు

యూట్యూబ్ లో అనతి కాలంలోనే మంచి లైకులు, వీడియోలు, సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకున్నారు

ఈ సినిమాలో మిత్ర హీరోయిన్ గా నటిస్తోంది

ఈమె కథానాయికగానే కాకుండా నిర్మాణ బాధ్యతలను కూడా చేపట్టింది

ఇద్దరికీ ఇదే తొలిచిత్రం

తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు

మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది వీడియో

ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి

సినిమా ఎలా ఉండబోతుందో వేచి చూడాలి

యూట్యూబర్ గా మంచి అభిమానులను సంపాదించుకున్న హర్ష

టీజర్ చూస్తూ పెద్దగా విజువల్ ఎఫెక్ట్ లేకున్నా కథ మీదే వెళ్తున్నట్లు అనిపిస్తుంది

టీజర్ మొత్తం వాయిస్ ఓవర్ తోనే రాణించారు

టీజర్ లో హీరోయిన్ పాత్రను ఎక్కడా రివీల్ చేయలేదు

ఈ కథను కూడా సాయి హర్ష నే రాసుకున్నట్లు తెలుస్తోంది