ఈడీ విచారణకు కేటిఆర్: బాంబు పేల్చిన ఎమ్మెల్యే
ఇబ్రహీంపట్నం ఎమ్యెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈడీ ఇప్పుడు ఐఏఎస్ అమోయ్ కుమార్ ను విచారిస్తుందని... త్వరలో ఈడీ కేసీఆర్,కేటిఆర్ హరీష్ రావులను విచారిస్తుందని సంచలన కామెంట్స్ చేసారు.
ఇబ్రహీంపట్నం ఎమ్యెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈడీ ఇప్పుడు ఐఏఎస్ అమోయ్ కుమార్ ను విచారిస్తుందని… త్వరలో ఈడీ కేసీఆర్,కేటిఆర్ హరీష్ రావులను విచారిస్తుందని కేటీఆర్ జైల్ కు పోవడం ఖాయమనే సీఎం రేవంత్ రెడ్డి ని బాధనాం చేయాలని చేస్తుండని సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్, కేటీఆర్ ల చిట్టా అంతా నా దగ్గర ఉందన్నారు. త్వరలో వాళ్ళ చిట్టా అంతా బయట పెడతా అని బాంబు పేల్చారు.
లగచర్లకు నకిలీ రైతులను పంపి అధికారులపై దాడులు చేయించారన్నారు. దమ్ము ధైర్యం ఉంటే అమరవీరుల స్థూపం దగ్గర కూర్చొని తెలంగాణ ప్రజలకు చెప్పుదా మా మీ బండారం ఏంటో తెలుద్దామా? అని సవాల్ చేసారు. నన్ను గెలిపిస్తే 12 వేల ఎకరాలు రావని పది ఈవీఏం మిషన్లు పని చేయట్లేదని 310 ఓట్లతో నన్ను ఓడగొట్టారన్నారు.