ఏ నాకొడుకుని వదలను: రఘురామ వార్నింగ్
నన్ను చిత్రహింసలకు గురిచేసిన వారు తప్పించుకోలేరు అంటూ ఏపీ డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణం రాజు స్పష్టం చేసారు. ఒక్కొక్కరుగా జైలుకెళ్లడం ఖాయం అని స్పష్టం చేసారు.
నన్ను చిత్రహింసలకు గురిచేసిన వారు తప్పించుకోలేరు అంటూ ఏపీ డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణం రాజు స్పష్టం చేసారు. ఒక్కొక్కరుగా జైలుకెళ్లడం ఖాయం అని స్పష్టం చేసారు. సునీల్ కుమార్ , ఆంజనేయులు, జగన్ జైలుకెళ్తారన్నారు. ఇప్పటికే విజయపాకల్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు..త్వరలో ప్రభావతి కూడా జైలుకెళ్తారని తేల్చి చెప్పారు. నా గుండెలపై కూర్చోని టార్చర్ పెట్టిన తులసిబాబు తప్పించుకోలేడన్నారు.
ఇక తిరుమల ఘటనపై మాట్లాడుతూ తిరుపతి తొక్కిసలాట బాధాకరం అన్నారు. బీఆర్ నాయుడు ఉన్నత విలువలు కలిగిన వ్యక్తని తొక్కిసలాటతో సంబంధం లేకపోయినా క్షమాపణ చెప్పారన్నారు. బీఆర్ నాయుడు తీరును అభినందిస్తున్నాను అని ఆయన కామెంట్ చేసారు. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ అయ్యాకే సమూల మార్పులు వస్తున్నాయన్నారు.