తమ్ముడి కొడుకుని చూడడానికి ఏడుస్తూ సింగపూర్ కు చిరు..!

సింగపూర్ వెళ్తున్న చిరంజీవి, భార్య సురేఖ, పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ ను చూసేందుకు వెళ్తున్న చిరు, సురేఖ ఈ రోజు ఉదయం సింగపూర్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ కుమారుడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 8, 2025 | 07:32 PMLast Updated on: Apr 08, 2025 | 7:32 PM

A Child From Singapore Cries To See His Younger Brothers Son

సింగపూర్ వెళ్తున్న చిరంజీవి, భార్య సురేఖ, పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ ను చూసేందుకు వెళ్తున్న చిరు, సురేఖ
ఈ రోజు ఉదయం సింగపూర్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ కుమారుడు. కాళ్ళకు స్వల్ప గాయాలు అయినట్లు ప్రకటించిన మెగా కుటుంబం.

మన్యం జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్. నేడు రాత్రి సింగపూర్ బయల్దేరి వెళ్ళనున్న పవన్ కళ్యాణ్,ఇప్పటికే సింగపూర్ లో ఉన్న పవన్ భార్య అన్నా లెజనోవా.మార్క్ శంకర్ కోలుకోవాలని పూజలు చేస్తున్న పవన్ అభిమానులు.