ఫైనల్లీ; నందిగం సురేశ్ కు బెయిల్

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు బెయిల్ మంజూరు అయింది. టీడీపీ పార్టీ కార్యాలయం ధ్వంసం కేసులో గత ఏడాది సెప్టెంబర్ నాల్గవ తేదీన సురేష్ ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 28, 2025 | 06:21 PMLast Updated on: Jan 28, 2025 | 6:21 PM

Bail To Nandigam Suresh

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు బెయిల్ మంజూరు అయింది. టీడీపీ పార్టీ కార్యాలయం ధ్వంసం కేసులో గత ఏడాది సెప్టెంబర్ నాల్గవ తేదీన సురేష్ ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసారు. మరియమ్మ హత్య కేసులో అక్టోబరు 7 వ తేదీన పీటీ వారెంట్ పై మరో సారి రిమాండ్ విధించారు. ఈనెల 7 న సుప్రీం కోర్టు లో సురేష్ బెయిల్ డిస్మిస్ అయింది. గుంటూరు నాల్గవ జిల్లా కోర్టు లో సురేష్ తరపున బెయిల్ దాఖలు చేసిన న్యాయవాది తానికొండ చిరంజీవి.. వాదనలు వినిపించారు. 10 వేల రూపాయల చొప్పున 2 పూచీ కత్తులు కోరింది కోర్ట్.