బ్రేకింగ్: కేటిఆర్ పై ఎఫ్ఐఆర్
ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కేసు నమోదు చేసారు.
ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కేసు నమోదు చేసారు. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను చేర్చారు. ఇప్పటికే కేటిఆర్ ను అరెస్ట్ చేసేందుకు గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. దీనితో కేటిఆర్ ను అరెస్ట్ చేయవచ్చు అనే అభిప్రాయం వినపడుతున్నాయి.