బిగ్ బ్రేకింగ్: బీఆర్ఎస్ ను కలిపేస్తున్నారు: రేవంత్ రెడ్డి

గత కొన్ని రోజులుగా బిజెపిలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుంది అంటూ వస్తున్న వార్తలపై తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేసారు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ఆయన... ఈ విలీన ప్రక్రియ పై మాట్లాడారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 16, 2024 | 01:22 PMLast Updated on: Aug 16, 2024 | 1:22 PM

Brs Merge Into Bjp

గత కొన్ని రోజులుగా బిజెపిలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుంది అంటూ వస్తున్న వార్తలపై తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేసారు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ఆయన… ఈ విలీన ప్రక్రియ పై మాట్లాడారు. బీఆర్ఎస్… బిజెపిలో కలిసిపోతుంది అంటూ సంచలన కామెంట్స్ చేసారు. కేసీఆర్ గవర్నర్, కేటిఆర్ సెంట్రల్ మినిస్టర్, హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అన్నారు రేవంత్ రెడ్డి.

నాలుగు రాజ్యసభ సీట్లకు సమానంగా కవితకు బెయిల్ ఇస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని… వాళ్ళను విలీనం చేస్తే కవితకు బెయిల్ ఇస్తారని అన్నారు. రాసిపెట్టుకోవాలని ఇది కచ్చితంగా జరుగుతుంది అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరి దీనిపై బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. బిజెపికి రాజ్యసభలో బలం తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.