బ్రేకింగ్: పహల్గాం ఎటాక్‌పై పాక్‌ హై కమిషన్‌లో సెలబ్రేషన్స్‌

పహల్గాం ఎటాక్‌పై పాకిస్థాన్‌ దొంగ ఏడుపు మరోసారి బట్టబయలైంది. గుంటనక్కలా బయటికి బాధ నటిస్తూనే.. పాకిస్థాన్‌ అధికారులు సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2025 | 12:00 PMLast Updated on: Apr 24, 2025 | 2:45 PM

Celebrations At Pak High Commission Over Pahalgam Attack

పహల్గాం ఎటాక్‌పై పాకిస్థాన్‌ దొంగ ఏడుపు మరోసారి బట్టబయలైంది. గుంటనక్కలా బయటికి బాధ నటిస్తూనే.. పాకిస్థాన్‌ అధికారులు సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. టెర్రరిస్ట్‌లు 26 మంది భారతీయులను చంపిన సందర్భంగా పాక్‌ హై కమిషన్‌లో సంబరాలు జరుగుతున్నట్టు సమాచారం.

ఈ క్రమంలో పాక్‌ హై కమిషన్‌ ముందు ఓ ఉద్యోగి కేక్‌తో కనిపించాడు. కేక్‌ లోపలికి తీసుకువెళ్తున్న అతన్ని మీడియా ప్రశ్నించింది. ఈ కేక్‌ ఎందుకు తీసుకెళ్తున్నావంటూ ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు. పహల్గాం ఎటాక్‌ సందర్భంగా పాక్‌ హై కమిషన్‌లో సెలబ్రేషన్స్‌ జరుగుతున్నట్టు తెలుస్తోంది.