గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. గన్నవరం పార్టీ ఆఫీసును సందర్శించిన ఆయన.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Dialtelugu Desk
Posted on: February 24, 2023 | 02:52 PM ⚊ Last Updated on:
Feb 24, 2023 | 3:15 PM