బ్రేకింగ్: పోలీసుల అదుపులో చికోటి ప్రవీణ్
చికోటి ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయాలని తీసుకున్న నిర్ణయంపై చికోటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

చికోటి ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయాలని తీసుకున్న నిర్ణయంపై చికోటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి నుంచి జేసీబీలతో అక్కడ చెట్లను తొలగించడంపై ఆందోళన నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపద సృష్టించడం చేతకకా వేలాది చెట్లును నరికి ఆ భూములు అమ్మడం సరికాదన్నారు. బయోడైవర్సిటీని నాశనం చేసి కాంక్రీట్ జంగల్‌గా రేవంత్ మారుస్తున్నారంటూ ఆరోపించారు. దీంతో ప్రవీణ్ నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
https://x.com/i/status/1906963857760985540