చెత్త నాకొడుకు… రెచ్చిపోయిన జగ్గారెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేసారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దండుపాల్యం బ్యాచ్ అయ్యింది అంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్..హరీష్ లకు పిచ్చిపట్టినట్టు ఉంది, అధికారం పోయే సరికి కేటీఆర్..హరీష్ కి మెంటల్ ఎక్కింది అంటూ ఆయన మండిపడ్డారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 26, 2024 | 02:03 PMLast Updated on: Oct 26, 2024 | 2:03 PM

Jaggaareddy Sensational Comments

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేసారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దండుపాల్యం బ్యాచ్ అయ్యింది అంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్..హరీష్ లకు పిచ్చిపట్టినట్టు ఉంది, అధికారం పోయే సరికి కేటీఆర్..హరీష్ కి మెంటల్ ఎక్కింది అంటూ ఆయన మండిపడ్డారు. ఇంకా నాలుగు ఏండ్లు ఎప్పుడు ఐతుందా అని ఎదురుచూస్తున్నారు అని కాంగ్రెస్ నీ..సిఎం నీ ఎప్పుడు బదనం చేద్దామా అని చూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. మేము అనని మాటలు అంటే కోపం రాదా మాకు అని ప్రశ్నించారు.

బెవకూఫ్ చేతలు చేయొద్దు అని చెప్తున్న అంటూ ఘాటుగా మాట్లాడారు. నాకు కోపం వచ్చి కేటీఆర్..హరీష్..కేసీఆర్ నీ తిట్టనా అని నిలదీశారు. హరీష్..కేటీఆర్..పాగల్ గాండ్లు అయ్యారా? అని ప్రశ్నించారు. వాడు దొరికితే ఖైరతాబాద్ చౌరస్తాలో బట్టలు ఊడదీసి కొట్టేవాడ్ని అంటూ ఓ సోషల్ మీడియా కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికా లో ఉండి..కేటీఆర్ ఫోటో లు పెట్టీ మమ్మల్ని ట్రొల్ చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్…నాతో కుస్తీ పట్టలేరు.. కొట్లాడ లేరు మీరు అంటూ సవాల్ చేసారు. చెత్త నాకోడకల్లారా అంటూ దుమ్మెత్తి పోశారు. కేటీఆర్..హరీష్ లకు కూడా ఈ తిట్లు అంటూ సంచలన కామెంట్స్ చేసారు. రాజకీయం ఎట్లా చేయాలో తెలియదా బే అంటూ తన మార్క్ కామెంట్స్ తో రెచ్చిపోయారు.