సిగ్గు లేని చిరంజీవి, పవన్: కేయే పాల్ వివాదం
మెగాస్టార్ చిరంజీవి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కేయే పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. సిగ్గులేని కాపులు చాలా మంది ఉన్నారని అప్పుడు చిరంజీవికి సిగ్గు లేక కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజీ స్టార్ అయ్యాడని మండిపడ్డారు.
మెగాస్టార్ చిరంజీవి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కేయే పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. సిగ్గులేని కాపులు చాలా మంది ఉన్నారని అప్పుడు చిరంజీవికి సిగ్గు లేక కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజీ స్టార్ అయ్యాడని మండిపడ్డారు. ఈరోజు పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీ లకి బానిసయ్యాడని ఆరోపించారు. సిగ్గులేని వాళ్లు మాత్రమే ” డిప్యూటీ సీఎం గారి తాలూకా ” అని బోర్డు పెట్టుకుంటారన్నారు. ప్రధాని మోదీ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ స్లోగన్స్ చేయాలని మెసేజ్లు చేపిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు.