BRS List : 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్, ఏడుగురు సిట్టింగులకు నో ఛాన్స్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలనం సృష్టించారు. 119లో 115 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో ఏడుగురు అభ్యర్థులకు సీట్లు నిరాకరించారు. మరో స్థానాల అభ్యర్థుల ప్రకటన వాయిదా వేశారు.

115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్
ఏడుగురు సిట్టింగులకు సీట్లు నిరాకరణ
4 స్థానాల అభ్యర్థుల ప్రకటన వాయిదా
గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న కేసీఆర్