విడుదలహైద్రాబాద్ కి పోసాని…
గుంటూరు జిల్లా జైలు నుంచి బెయిల్ పై విడుదలైన పోసాని కృష్ణమురళి..గత 24 రోజులుగా రాష్ట్రlo పలు ప్రాంతాల్లోని జైళ్లలో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని..ఫిబ్రవరి 26న హైదరబాద్ లో పోసాని ఇంట్లో అరెస్ట్ చేసిన పోలీసులు..

గుంటూరు జిల్లా జైలు నుంచి బెయిల్ పై విడుదలైన పోసాని కృష్ణమురళి..గత 24 రోజులుగా రాష్ట్రlo పలు ప్రాంతాల్లోని జైళ్లలో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని..ఫిబ్రవరి 26న హైదరబాద్ లో పోసాని ఇంట్లో అరెస్ట్ చేసిన పోలీసులు..విచారణ అనంతరం రాజంపేట జైలుకు తరలించిన పోలీసులు..
తరువాత పీటీ వారెంట్లపై నరసరావుపేట, గుంటూరు, అధోని, విజయవాడ పోలీసుల విచారణ..పోసానిపై ఇప్పటి వరకు మొత్తం 17 కేసులు నమోదు..గతంలో పలు కేసుల్లో బెయిల్ మంజూరైన పీటీ వారెంట్లతో ఇతర ప్రాంతాలకు తరలించిన పోలీసులు.
ప్రతీ మంగళ, గురువారాల్లో సీఐడీ పోలీస్ స్టేషన్ కు హాజరుకావాల్సి ఉన్న పోసాని..తన సన్నిహితులతో కలసి హైదరాబాద్ బయలదేరిన పోసాని..