బ్రేకింగ్: శ్రీవారికి నిద్ర లేకుండా చేస్తున్నారు
మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వం నిప్పులు చెరిగారు. అవసరం లేకపోయినా వేల సంఖ్యలో బ్రేక్ దర్శనాలు ఇస్తూ స్వామి వారికి నిద్ర లేకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు.

మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వం నిప్పులు చెరిగారు. అవసరం లేకపోయినా వేల సంఖ్యలో బ్రేక్ దర్శనాలు ఇస్తూ స్వామి వారికి నిద్ర లేకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఇలాంటి నిర్లక్ష్యపు దోరణులు రోజూ చూస్తున్నామంటూ విమర్శించారు.
ఈ ప్రభుత్వం లెక్కు లేకుండా ఇస్తున్న బ్రేక్ దర్శనాల కారణంగా సాధారాణ భక్తులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందన్నారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 10 వేల బ్రేక్ దర్శనాలు ఇస్తున్నారంటూ మండి పడ్డారు. సాప్రదాయాల ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇదేనా మీ సనాతన ధర్మం అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు.