REVANTH REDDY: రేవంత్ రెడ్డి ప్రొఫైల్..

రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఎంపికయ్యారు. ఈ నెల 7, గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ జీవితంలోని కీలక ఘట్టాలివి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 5, 2023 | 07:54 PMLast Updated on: Dec 05, 2023 | 7:55 PM

Telangana New Cm Revanth Reddy Profile

REVANTH REDDY: రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఎంపికయ్యారు. ఈ నెల 7, గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ జీవితంలోని కీలక ఘట్టాలివి.
♦ 1969 నవంబరు 8న పుట్టిన రేవంత్ రెడ్డి
♦ నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్
♦ 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం
♦ 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక
♦ 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు
♦ 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్
♦ 2014–17 మధ్య వర్కింగ్ ప్రెసిడెంట్
♦ 2017 అక్టోబరులో టిడిపికి రాజీనామా
♦ 2017లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిక
♦ 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌
♦ 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి
♦ 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం
♦ 2021లో జూన్ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్ ఎంపిక
* 2021 జూలై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం