బ్రేకింగ్: జమిలీ ఎన్నికల బిల్ ఆమోదం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జమిలీ ఎన్నికల బిల్ పార్లమెంట్ లో ఆమోదం పొందింది. జమిలి ఎన్నికల బిల్లుకు స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జమిలీ ఎన్నికల బిల్ పార్లమెంట్ లో ఆమోదం పొందింది. జమిలి ఎన్నికల బిల్లుకు స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. జమిలి బిల్లును JPCకి పంపడానికి అనుకూలంగా 220, వ్యతిరేకంగా 149 ఓట్లు వచ్చాయి. ఓటింగ్ క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఇచ్చారు స్పీకర్. కొత్త పార్లమెంట్ భవనలో ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. మహారాష్ట్రలో ఉద్దావ్ థాకరే శివసేన బిల్ ను వ్యతిరేకించింది.