వంశీని లాక్కెళ్తున్న పోలీసులు, ఎలా ఉండేవాడు ఎలా ఐపోయాడు…!

సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులో వల్లభనేని వంశీకి విధించిన రిమాండ్‌ నేటితో ముగిసింది. దీంతో వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురు వ్యక్తులను కోర్టుకు తరలించారు పోలీసులు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2025 | 01:40 PMLast Updated on: Mar 25, 2025 | 1:40 PM

The Remand Imposed On Vallabhaneni Vamsi In The Satyavardhan Kidnapping Case Ended Today

సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులో వల్లభనేని వంశీకి విధించిన రిమాండ్‌ నేటితో ముగిసింది. దీంతో వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురు వ్యక్తులను కోర్టుకు తరలించారు పోలీసులు.

ఈ కేసులో A-1గా వల్లభనేని వంశీ మోహన్, A-4గా గంటా వీర్రాజు, A-7గా ఎలినేని వెంకట శివరామ కృష్ణ ప్రసాద్, A -8గా నిమ్మల లక్ష్మీపతి, A-10గా వేల్పూరు వంశీ ఉన్నారు.