బ్రేకింగ్: హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం
హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం.అనూహ్యంగా ఒకే సమయంలోఎండ వాన,ఒకవైపు గాలితో కూడిన భారీ వర్షం.. మరోవైపు మండుటెండ.

హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం.అనూహ్యంగా ఒకే సమయంలోఎండ వాన,ఒకవైపు గాలితో కూడిన భారీ వర్షం.. మరోవైపు మండుటెండ.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, లక్డీకపూల్,సోమాజిగూడ, అమీర్ పేట్, పంజాగుట్ట, తార్నాక, విద్యానగర్, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్.
పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో జోరుగా కురుస్తున్న వర్షం,పలు ప్రాంతాల్లో రోడ్లపై అడ్డంగా పడిపోయిన చెట్లు. చెట్లు కూలిపోవడంతో వాహనదారులకు ఇబ్బంది. పలు ప్రధాన సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ జామ్భారీ వర్షంతో జీహెచ్ఎంసీ యంత్రాగం అప్రమత్తం.