బయటపడుతున్న వాసవి నిర్మాణ సంస్థ బాగోతాలు…
బయటపడుతున్న వాసవి నిర్మాణ సంస్థ బాగోతాలు.సవి రియల్ ఎస్టేట్ కార్పోరేట్ కార్యాలయాన్ని ముట్టడించిన బాధితులు. హఫీజ్ పేట లో లేక్ సిటీ పేరుతో నిర్మాణాలు చేపట్టిన వాసవి.గడువు ముగిసిన ప్రాజెక్టు పూర్తి చేసి ఇవ్వలేదని బాధితులు ఆరోపణ.

నాణ్యత లేకుండా ఫ్లాట్ నిర్మాణం చేశారంటూ ఆరోపణ. ఫ్లాట్స్ కొనుగోని చేసి సంవత్సరం కాకముందే లీకేజీలు డ్యామేజీలు బయటపడుతున్నాయని ఆందోళన. ఫ్లాట్ ఓనర్స్ అందరిని లోపల వేసి తాళాలు వేసిన వాసవి సెక్యూరిటీ సిబ్బంది. వాసవి కార్యాలయంలోకి మీడియా సైతం అనుమతించని సెక్యూరిటీ సిబ్బంది.