బ్రేకింగ్: హుసేన్ సాగర్ లో దూకేసిన మహిళ..కాపాడిన హైడ్రా సిబ్బంది

మహిళ ప్రాణాలు కాపాడిన హైడ్రా, ట్యాంక్‌బండ్ హుస్సేన్ సాగర్ వద్ద హైడ్రా రెస్క్యూ ఆపరేషన్, రెస్క్యూ కాల్‌కు హాజరై పార్కింగ్ యార్డ్‌కు వస్తుండగా సమాచారం అందుకున్న హైడ్రా.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 8, 2025 | 07:45 PMLast Updated on: Apr 08, 2025 | 7:45 PM

Woman Who Jumped Into Hussain Sagar Rescued By Hydra Crew

మహిళ ప్రాణాలు కాపాడిన హైడ్రా, ట్యాంక్‌బండ్ హుస్సేన్ సాగర్ వద్ద హైడ్రా రెస్క్యూ ఆపరేషన్, రెస్క్యూ కాల్‌కు హాజరై పార్కింగ్ యార్డ్‌కు వస్తుండగా సమాచారం అందుకున్న హైడ్రా.

రాజీవ్ గాంధీ కాలనీ బాలానగర్‌లో నివసిస్తున్న 36 ఏళ్ల శ్రీమతి మేరి ఆత్మహత్యాయత్నం, కుటుంబ కలహాల కారణంగా ట్యాంక్ బండ్‌లోకి దూకిన మహిళ. విజయవంతంగా రక్షించి స్థానిక పోలీసులకు అప్పగించిన హైడ్రా.