Home » సోషల్
సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్...అంతరిక్షం నుంచి భూమికి రానుంది. మార్చి మొదటి వారంలోనే స్పేస్ ఎక్స్ సంస్థ ఆపరేషన్ ను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ముందు ప్రకటించిన షెడ్యూల్ కంటే ముందుగానే సేఫ్ తీసుకొచ్చేందుకు నాసా చర్యలు వేగవంతం చేసింది.
ఈ భూమ్మీద మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్ ఏంది? ఈ ప్రశ్నకు సింపుల్గా బెర్ముడా ట్రయాంగిల్ అని చెప్తాం. కానీ, అంతకంటే అంతుచిక్కని ప్రదేశం మరొకటుంది.
రోబో సినిమాలో చిట్టి రోబో చెప్పింది కరెక్టే. లవ్లో పడితే చాలా మందికి స్క్రూ ఊడిపోతుంది. ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో చేస్తున్నారో కూడా తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటారు.
ఈ కాలంలో లవ్ చేయనివాళ్లు.. బ్రేకప్ అవ్వనివాళ్లు దాదాపుగా ఉండరు. ఈ బ్రేకప్ను క్వాలిఫికేషన్గా తీసుకుంటే దాదాపు 90 పర్సంట్ యూత్కి జాబ్స్ వచ్చేస్తాయి.
పాము కనిపిస్తే పారిపోవడమే మనకు తెలుసు. కానీ మీ ఇంట్లో లేదా హోటల్లో.. చికెన్, మటన్తో పాటు పైథాన్ బిర్యానీ కూడా ఉంటే ఎలా ఉంటుంది. ఊహించుకోడానికే చాలా ఇబ్బందిగా ఉంది కదా.
కుంభమేళాలో మోనాలిసా ఒక సెన్సేషన్. ఆమెకు సంబంధించిన ఏ వీడియో వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఆమెకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే జనాల్లో తెలియని క్రేజ్ ఉంటుంది.
ఆకాశంలో జరిగే అద్భుతాలు చూడటమంటే ప్రతీ ఒక్కరికీ ఎంతో ఆసక్తి ఉంటుంది. అలాంటిది జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఆకాశంలో కనిపించే సుందరదృశ్యాలైతే..
సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన దాడి బాలీవుడ్లో ఓ సంచలనం రేపిందనే చెప్పాలి. ఎంతో సేఫ్ అని చెప్పే ఏరియాలో మరెంతో సెక్యూరిటీ ఉండే స్టార్ హీరో మీద అతని జరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
సుందర్ పిచాయ్... గూగుల్ సీఈఓ... అలాంటివాడిని అవమానించిందో ఫ్లైట్ అటెండెంట్... అవతారాన్ని చూసి అతడ్ని అసహ్యించుకుంది. దారుణంగా ట్రీట్ చేసింది. కానీ అతనెవరో తెలిశాక... అతని మాటలు విన్నాక జై సుందర్.. జై ఇండియా అనుకోకుండా ఉండలేకపోయింది.
గరికపాటి నరసింహారావు...సుప్రసిద్ధ అవధాని. తెలుగు రచయిత, మంచి ఉపన్యాసకుడు. తన వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకర్షించడంలో ముందుంటారు. ఎవరేమనుకున్నా...తాను మనసులో ఉన్నది కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు.