OLX లో వస్తువులు కొంటున్నారా.. అయితే ఇది మీకోసమే..

దేశంలో మోసాలు ఎక్కువైపోయాయి. రోజురోజుకు సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. సైబర్ బాధితులు సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతునే ఉన్నాయి. ప్రస్తుతం మనం డిజిటల్ కాలంలో ఉన్నాం. ఏ చిన్న పని జరగాలన్న అంత అన్ లైన్ అయిపోయింది. 10 రూపాయల వస్తువు నుంచి వెయ్యి, లక్షల రూపాయల వరకు అంత చిటికల్లో అన్ లైన్ లోనే పని కానిస్తున్నాం. అలాంటిదే ఇప్పుడు జరగింది. అందికూడా తెలంగాణలోనే.. అది ఎంటో ఇది చదివేయండి మరి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 26, 2023 | 04:50 PMLast Updated on: Nov 26, 2023 | 4:50 PM

Are You Buying Things On Olx But This Is For You

దేశంలో మోసాలు ఎక్కువైపోయాయి. రోజురోజుకు సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. సైబర్ బాధితులు సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతునే ఉన్నాయి. ప్రస్తుతం మనం డిజిటల్ కాలంలో ఉన్నాం. ఏ చిన్న పని జరగాలన్న అంత అన్ లైన్ అయిపోయింది. 10 రూపాయల వస్తువు నుంచి వెయ్యి, లక్షల రూపాయల వరకు అంత చిటికల్లో అన్ లైన్ లోనే పని కానిస్తున్నాం. అలాంటిదే ఇప్పుడు జరగింది. అందికూడా తెలంగాణలోనే.. అది ఎంటో ఇది చదివేయండి మరి.

Telangana Congress: తెలంగాణలో మరో ప్రశ్నాపత్రం లీక్‌.. మామూలు ర్యాగింగ్ కాదయ్యా ఇది..

తాజాగా తెలంగాణలో ఓ కారు మోసం జరిగింది. కొన్ని రోజుల క్రితం అద్నాన్ నజీబ్ అనే వ్యక్తి అన్ లైన్ సైట్ అయిన WWW.Olv.in లో అమ్మకానికి ఉన్న క్లాసిఫైడ్స్ వెబ్సైట్ హ్యుందాయ్ వెర్నా కార్ ను చూశారు. ఓ ఎల్ ఎక్స్ ఫ్లయిదిక్ 1.6 సిఅర్డ్ డిఐ ప్రమియం వెర్నా అనే కారు విలువ 3,50,000 వేలకు అమ్మకానికి పెట్టారు. ఆసక్తి ఉన్నవారు 8884015372 నంబర్ ను సంప్రదించాలని వెబ్సైట్లో ప్రకటన చేశారు. అది చూసిన అద్నాన్ నజీబ్ ఈ నెంబర్ కు కాల్ చేయగా.. అల్ హుస్సేన్ వ్యక్తి తాను దుబాయ్ కి చెందిన వాడిగా పరిచయం చేసుకున్నాడు. కారు గురించి ఆరా తీయగా.. ఆ కారు భారతదేశంలోని రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉందని అల్ హుస్సేన్ నమ్మించాడు.

అంతటితో ఆగాలేదు.. కార్గో చార్జీల పేరుతో బాధితులు నుంచి నిందితుడు తన ఎస్ బీఐ కాతా లోకి 93,200 ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఇంతవరకు అంత బాగానే ఉంది. డబ్బులు అన్ని వాళ్ళ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ కూడా చేశాడు. ఎన్ని రోజులు గడుస్తున్న.. కార్ డేలవరి మాత్రం అవ్వడం లేదు. ఇక తన డబ్బులు పోయాయని తెలిసాకా.. తాను సైబర్ క్రైమ్ లో కేసు పెట్టాడు. తీరా చూస్తే అతను సైబర్ మోసానికి గురైనట్లు గ్రహించిన అద్నాన్ నజీబ్ సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక అద్నాన్ నజీబ్ పిర్యాదుతో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు.. సైబర్ మోసానికి పాల్పడిన నిందితుడిని నాబ్ బేలబుల్ వారంటీ కింద ఢిల్లీలో అరెస్ట్ చేసిన తెలంగాణ సిఐడి పోలీసులు.. హైదరాబాద్ కి తీసుకొచ్చారు.