Baba Vangas : బాబా వంగా ప్రెడిక్షన్.. 2024లో ఈ ప్రమాదాలు తప్పవట..
2024లో పుతిన్ (President Putin) మీద హత్యాయత్నం జరగబోతోందట. యూరప్‌లో ఉగ్రదాడులు తీవ్రంగా జరుగుతాయట. ఓ పెద్ద దేశం బయోలాజికల్ వెపన్స్‌ను ఉపయోగించి ప్రపంచానికి ప్రమాదం కలిగించే పనులు చేస్తుందని చెప్పారు బాబా.

Baba Vangas prediction these accidents will happen in 2024 Assassination attempt on Russian President Putin
కొత్త సంవత్సరం (new year) వస్తుంది అంటే చాలా మంది జాతకాలు చెప్పించుకుంటారు. కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మనుషుల గురించే కాదు.. ప్రపంచంలో జరగబోయే కొన్ని ఘటనల గురించి కూడా కొందరు ఫేమస్ బాబాలు ప్రెడిక్షన్స్ చెప్తుంటారు. అలాంటి వాళ్లలో సిద్ధహస్తురాలు “బాబా వంగా” (Baba Vanga) కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఏడు అతిపెద్ద సంఘటనలు జరుగుతున్నట్లు చెప్పారు.
Telangana Elections : పసలేని కేసీఆర్ స్పీచ్ లు.. నిరాశలో బీఆర్ఎస్ కేడర్
2024లో పుతిన్ (President Putin) మీద హత్యాయత్నం జరగబోతోందట. యూరప్‌లో ఉగ్రదాడులు తీవ్రంగా జరుగుతాయట. ఓ పెద్ద దేశం బయోలాజికల్ వెపన్స్‌ను ఉపయోగించి ప్రపంచానికి ప్రమాదం కలిగించే పనులు చేస్తుందని చెప్పారు బాబా. పకృతి విలయాలు, ఆర్థిక సంక్షోభం, సైబర్ ఎటాక్స్ 2024లో విపరీతంగా జరుగుతాయట.. అల్జీమర్స్-క్యాన్సర్ లాంటి రోగాలకు కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తాయట. క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ప్రపంచం పురోగతి సాధిస్తుందని చెప్పారు బాబా వంగా.
గతంలో జరిగిన చాలా విషయాలను ముందే ఊహించి చెప్పారు బాబా వంగా. నవంబర్ 9 టెర్రరిస్ట్ ఎటాక్. డయానా మరణం, చెర్నోబిల్ ఘటన ఇలాంటి చాలా విషయాలను ఆమె ముందే ఊహించారు. ఆమె ఎలా చెప్పారో అచ్చూ అలాగే జరిగింది. ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా 2024లో ఈ ఏడు ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు బాబా వంగా.