Sexual Desires Girls : అమ్మాయిల లైంగిక కోరికలపై కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
"అమ్మాయిలూ మీరు మీ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలి" పశ్చిమ బెంగాల్ ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అమ్మాయిలు యుక్త వయసులో తమ లైంగిక కోరికను నియంత్రించుకోవాలని సూచించింది. కలకత్తాలో ఇటీవల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేరం కింద ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది.ఈ కేసులో అబ్బాయి, అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటున్న ట్లు యువతి జర్జ ముందు తెలిపింది.
తాజాగా పోక్సో కేసులో కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
“అమ్మాయిలూ మీరు మీ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలి” పశ్చిమ బెంగాల్ ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అమ్మాయిలు యుక్త వయసులో తమ లైంగిక కోరికను నియంత్రించుకోవాలని సూచించింది. కలకత్తాలో ఇటీవల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేరం కింద ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో అబ్బాయి, అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటున్న ట్లు యువతి జర్జ ముందు తెలిపింది. ఈ కేసులో పురోగతి తీయగా హైకోర్టు న్యాయమూర్తులు చిత్త రంజన్ దాస్, పార్థసారధి సేన్ లతో కూడిన బెంజ్ విచారణ జరిపి.. వీరిద్దరు మైనర్లు కావడంతో ఇష్ట పూర్వకంగా పరస్పర యువతి సమ్మతితో సెక్స్ లో పాల్గొనడంతో.. ఇది అత్యాచారం గా పరిగణించి అని ఈ కేసులో యువకుడిని నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది. ఈ కేసులో భాగంగా ఈ వయసులో యువతకు ఓ సూచనలు జారీ చేసింది.
సెక్స్ పై యువతి, యువకులకు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
యుక్త వయసు లో బాలికలు తమ లైంగిక కోరికను నియంత్రించుకోవాలి అని సూచించింది. కేవలం రెండు నిమిషాల లైంగిక ఆనందం కోసం లొంగిపోతే.. తర్వాత వచ్చే పరిణామాలు సమాజంలో ఆ వ్యక్తి తలెత్తుకోకుండా చేస్తాయి.
పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి నేర్పించడం ఎలా..?
పిల్లలు సాధారణంగా వయసు పెరిగే కొద్ది ఒక్కో వయసులో ఒక్కో కొరిక కలుగుతుంది. 10 సంవత్సరాల లోపు మాత్రం ఏం కోరిక ఉన్న పెద్దగా ఇబ్బంది ఉండదు కాని.. 13/15 నుంచి 18 ఏళ్లు వచ్చే వరకు స్త్రీ, పురుషుల్లో వచ్చే మార్పులు.. ఒకరిపై మరొకరికి స్త్రీలపై పురుషులు, పురుషులు స్త్రీలపై లైంగిక కోరికలు కలుగుతాయి. ముమ్మాటికి ఆవి వారి తప్పు కానే కాదు. ఆ వయసులో వచ్చే మార్పులు.. లైంగిక కార్యకలాపాలకు దారితీస్తుంది.
భారత దేశంలో, సెక్స్ గురించి తమ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడటం కష్టం. ముఖ్యంగా ఇంట్లో ఉంటే అసలు మాట్లాడుకోవడం ఇబ్బందిగా.. అది ఓ మహా నేరంగా చూస్తారు.కానీ పెద్ద వాళ్ళు, తల్లిదండ్రులు చేసే మొదటి తప్పు తమ పిల్లలతో సెక్స్ పై సరైన అవగహాన కల్పించగా.. కౌమార దశలో దుర్ ఫలితాలు ఎదురవుతాయి. అనంతరం ఆ సమస్య కుటుంబ మరణాల వరకు కారణమౌతాయి.
యుక్త వయసు గల పిల్లలపై తల్లిదండ్రుల నిఘా..?
తల్లిదండ్రులు ఎదిగే వయసులో ఉన్న పిల్లలు ( 15 ఏళ్ల వయసు ) వారి దిన చర్యలో ఎలా మసులుకుంటున్నారు. అమ్మాయిల పట్ల ఎలా ప్రవర్తిస్తారు వారి ఆలోచనలు ఎలా మలుపులు తిరుగుతాయో ఎవరికీ తెలియదు. ఆ వయసులో పిల్లలను ఎంత మంచి స్నేహితులు అయిన అమ్మాయిలు ఉన్న గదిలో ఉంచడం ముమ్మాటికి తప్పే.. కారణం ఇద్దరి వయసులో ఒక్కటే కావడం.. ఇద్దరిలో ను ఈ వయసులో వచ్చే ఆలోచనలు రావడం.. ఇలా జరుగుతాయి. వచ్చిన వెంటనే లైంగికంగా కలవడం.. దాని తర్వాత వచ్చే పరిణామల పై అవగాహన లేకపోవడం ..తర్వాత తర్వాత చాలా సమస్యలకు దారితీస్తుంది. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మెచ్యూరిటీ కాకముందు చెతికి సెల్ ఫోన్స్ ఇవ్వడం లేయకుడాదు. ఒక్క ఒక్క అమ్మాయితో అబ్బాయి ఎలా ఉండాలి.. ఒక్క అబ్బాయి.. అమ్మాయితో ఎలా ఉంటాడు.. అతడు ఆ అమ్మాయిని ఎక్కడ తాకితే ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది పూర్తిగా తల్లి మాత్రమే చేప్పే ఓ గొప్పా పఠం.
S.SURESH