Biggest Car Companies : ప్రపంచంలో అతిపెద్ద కార్ల కంపెనీలు ఎవో తెలుసా..?
ప్రపంచ వ్యాప్తంగా చాలా రక రకాల కార్ల కంపెనీలు ఉన్నాయి. అందులో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి.. అది పెద్ద ది బెస్ట్ అని గుర్తింపు పొంది కార్ల కంపెనీలు ఇవే..

Do you know which are the biggest car companies in the world?
- టెస్లా (అమెరికా): మార్కెట్ విలువ 704 బిలియన్ డాలర్లు
- టయాటా (జపాన్): 299 బి.డాలర్లు
- BYD (చైనా): 97 బి.డాలర్లు
- మెర్సిడెస్ బెంజ్ (జర్మనీ): 74 బి.డాలర్లు
- ఫెరారీ (ఇటలీ): 73 బి.డాలర్లు
- పోర్షే (జర్మనీ): 69 బి.డాలర్లు
- వోక్స్ వ్యాగన్ (జర్మనీ): 59 బి.డాలర్లు
- Stellantis (నెదర్లాండ్స్): 55 బి.డాలర్లు
- బీఎండబ్ల్యూ (జర్మనీ): 61 బి.డాలర్లు
- హోండా (జపాన్): 54 బి.డాలర్లు