Immunity: ఇమ్యూనిటీ పెరగాలంటే ఏ ఆహారం తినాలి? | Food to increase Immunity |
కరోనా తర్వాత అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీ) పెంచుకోవడానికి పలు రకాల ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. అయితే ఏ ఆహారం తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు..?

<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/MH0kPulZFPU” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share” allowfullscreen></iframe>