Todays Gold prices : పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
నేడు 22 క్యారెట్ల (22 carat) ( 10 గ్రాములు ) బంగారం పూ రూ. 100 మేర తగ్గి రూ. 57,600కి చేరి స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ. 120 మేర తగ్గి రూ.62,830 వద్ద స్థిరంగా ఉంది.కాగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి.
నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
గత వారం రోజులుగా బులియన్ మార్కెట్లో (bullion market) బంగారం (Gold) , వెండి (silver) ధరలు (ధరలు) తగ్గడమో కనిపిస్తుంది. గత వారుం ముందు కాస్త పెరుగుదల కనిపించిన మళ్లి ఆ తర్వాత బంగారం ధరల్లో ఏలాంటి మార్పలు లేవు. ఇక ఆ తరువాత రోజు రూ.400 వరకు తగ్గింది. అప్పటి నుంచి నేటి వరకు వాటి ధరల్లో ఏలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కాగా బంగారం ధర కాస్త తరుగు దల కనిపించింది. నేడు 22 క్యారెట్ల (22 carat) ( 10 గ్రాములు ) బంగారం పూ రూ. 100 మేర తగ్గి రూ. 57,600కి చేరి స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ. 120 మేర తగ్గి రూ.62,830 వద్ద స్థిరంగా ఉంది.కాగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..
- హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. ఇక కిలో వెండి ధర రూ.77,500
- విశాఖపట్టణంలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. ఇక కిలో వెండి ధర రూ.77,500
- విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. ఇక కిలో వెండి ధర రూ.77,500
- బెంగుళూరులో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. ఇక కిలో వెండి ధర రూ.73,500
- ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,980.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,7500.. ఇక వెండి ధర రూ.76,000
- ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. ఇక కిలో వెండి ధర రూ.76,000
- చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,380.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.58,100.. ఇక కిలో వెండి ధర రూ.77,500
- కేరళలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. ఇక కిలో వెండి ధర రూ.77,500
- కోల్కతాలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. ఇక కిలో వెండి ధర రూ.76,000