Narendra Modi, Snorkeling : కడలి ఒడిలో సందడి చేసిన దేశాధినేత.. సముద్ర అడుగున మోదీ సాహసం..
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా సముద్ర తీరం ప్రత్యేక్ష్యం అయ్యారు. 73 ఏళ్ల వయసులో సముద్రం అడుగునకు వెళ్లి స్నోర్కెలింగ్ చేశారు. ద్వీపాంలోని స్నార్కెలింగ్ కి వెళ్ళే అక్కడ సుందరమైన చిత్రాలను X లో పోస్ట్ చేశారు. నరేంద్ర మోడీ. ఇక దేశ ప్రధాని ఈ సాహసం చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యద్వీప్ ప్రాంతాన్ని సందర్శించారు

బీచ్ ప్రాంతాల్లో ఒంటరిగా కూర్చొని సముద్ర అందాలను చూశారు

దేశ ప్రధాని హోదాలో 70యేళ్ళ వయస్సులో సముద్రం అడుక్కి వెళ్ళి ఓ సాహసం చేశారు

లక్ష్యద్వీప్ తీరంలో ప్రధాని మోడీ స్నోర్కెలింగ్ చేయడం సెన్షేషనల్ అయింది

సముద్ర భూగర్భంలో అందమైన దృశ్యాలను x లో పోస్ట్ చేశారు ప్రధాని మోడీ

స్నోర్కెలింగ్ అంటే నదులు, సముద్ర గర్భాల్లోకి వెళ్ళి అక్కడి జీవరాశులు, వాతావరణం చూసి రావడమే

రెండు రోజులుగా స్నోర్కెలింగ్ అంటే ఏంటని వెతుకుతున్న జనం

సముద్ర గర్భంలోకి వెళ్ళి రావాలంటే ఎంతో ధైర్యం కావాలి 70యేళ్ళ వయస్సులో మోడీకి ఎలా సాధ్యమైంది ?

ప్రత్యేక సూట్ తో నీళ్ళల్లో ఎక్కువ సేపు ఉండొచ్చు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు. జీవరాశులను కళ్ళు తెరిచే చూడొచ్చు

అయితే మనం ప్రత్యేక సూట్ వేసుకోవడం వల్ల ఎక్కువ సేపు నీళ్ళల్లో ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. శ్వాస తీసుకోడానికి కూడా సమస్య ఉండదు. కళ్లు తెరిచి అన్ని జీవరాశులను చూడటానికి ఈ ప్రత్యేక స్విమ్ సూట్ ఉపయోగపడుతుంది.

లక్ష్య ద్వీప్ లో రూ.1150 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ప్రధాని మోడీ