Modi Nashik : మహారాష్ట్ర గోదావరి నది జన్మస్థలం.. నాసిక్ లో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహా రాష్ట్రలోని నాసిక్ లో పర్యటించారు. నాసిక్ లో మెగా రోడ్డు షో నిర్వహించారు. ఇవాళ్టి పర్యటనలో రాంఘాట్ కు చేరుకుని గోదావరి నదీమాతకు పూజలు చేశారు. అనంతరం చారిత్రక కాలారామ్ మందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పూజారులు, భక్తులతో కలిసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.
1 / 11 

2 / 11 

3 / 11 

4 / 11 

5 / 11 

6 / 11 

7 / 11 

8 / 11 

9 / 11 

10 / 11 

11 / 11 
