UNO invitation : పవన్ కళ్యాణకు ఐక్యరాజ్య సమితి ఆహ్వానం..
జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు అంతర్జాతీయ సంస్థ (International Organization) నుంచి ఆహ్మానం అందింది.

UN invitation to Pawan Kalyan..
జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు అంతర్జాతీయ సంస్థ (International Organization) నుంచి ఆహ్మానం అందింది.
ఈ నెల 22న జరిగే సదస్సులో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఐక్యరాజ్య సమితి (United Nations) ఆహ్వానించింది. న్యూయార్క్లో (New York) జరిగే ఈ సదస్సులో పాల్గొని, పవన్ ప్రసంగించనున్నారు. ఇందుకోసం ఈ నెల 20న న్యూయార్క్ వెళ్లనున్నారు. దేశం తరపున పాటుపడే వక్తులకు స్వార్థం లేని నాయకులకు నితివంతుల్లో నలుగురికి మాత్రమే ఇలాంటి అవకాశం దక్కుతుంది. అలాంటి అరుదైన అవకాశం పవన్ను వరించింది. కాగా, ప్రస్తుతం పవన్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.
SSM