చెపాక్ లో చెక్ పెట్టేదెవరు..? ధోని టార్గెట్ చేస్తున్న సన్ రైజర్స్ ఎవరు..?

చెన్నై ఆట మొదలైందంటే అందరి చూపూ ధోని మీదే ఉంటుంది. అది ఆటగాడైనా, ప్రేక్షకుడైనా. అందుకే ధోని ఆటకోసం ఎదురు చూస్తూ ఉంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2023 | 08:15 PMLast Updated on: Apr 21, 2023 | 8:15 PM