ఆటలో ఫట్..రెవెన్యూలో హిట్.. ఆ ఫ్రాంచైజీలకు భారీ ఆదాయం
ఐపీఎల్ 2024లో ఫ్రాంచైజీలకు భారీ ఆదాయం రెవెన్యూలో ముంబై ఇండియన్స్ టాప్ సీజన్ లో అట్టడుగు స్థానంలో నిలిచిన ముంబై రెవెన్యూలో మాత్రం గత సీజన్ కంటే డబుల్ 2023లో ముంబైకి రూ.358 కోట్ల ఆదాయం 2024 సీజన్ లో ముంబై రెవెన్యూ రూ.73 కోట్లు చెన్నై సూపర్ కింగ్స్ కురూ.676 కోట్ల ఆదాయం ప్లే ఆఫ్స్ కు చేరకున్నా చెన్నైకి భారీ రెవెన్యూ మూడో స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.650 కోట్లతో నాలుగో స్థానంలో బెంగళూరు 2023 సీజన్ తో పోలిస్తే ఫ్రాంచైజీలకు రెట్టింపు ఆదాయం.