ICC WORLD CRICKET CUP: ఇండియా శుభారంభం…. !
ICC వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా శుభారంభం ఇచ్చింది.

ICC WORLD CUP: భారత్ – ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో జరుగుతున్న ICC వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా శుభారంభం ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫోర్స్ తో చెలరేగిపోతున్నాడు. అహ్మదాబాద్ స్టేడియంలో ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. టీమిండియాకు భారీగా మద్దతు పలుకుతున్నారు. ప్రస్తుతం భారత్ రన్ రేట్ 6 గా ఉంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండ్లు జట్లు కూడా ఎలాంటి మార్పులు లేకుండా పాత వాళ్ళే కొనసాగిస్తున్నారు. భారత్ జట్టు గెలవాలని టీవీల ముందు కూర్చున్న భారతీయులు కూడా దేవుళ్ళకు ప్రార్థనలు చేస్తున్నారు. కామెంటరీ బాక్సులో నానీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు