ICC WORLD CUM LINEUP: టీమిండియాలో ఎవరెవరు ఉన్నారంటే…..!
ICC వరల్డ్ కప్ లో టీమిండియా - ఆస్ట్రేలియా జట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. టీమిండియా జట్టులోకి అశ్విన్ వస్తాడని అనుకున్నా... వరుసగా 10 మ్యాచుల్లో గెలిచిన విన్నింగ్ టీమ్ నే కంటిన్యూ చేశారు. రెండు జట్లలో ఎవరెవరు ఉన్నారంటే

ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ మ్యాచ్ లో టీమిండియాలో ఆడే జట్టు ఇదే
రోహిత్ శర్మ (కెప్టె్న్)
శుభ్ మన్ గిల్
విరాట్ కోహ్లీ
శ్రేయస్ అయ్యర్
కేఎల్ రాహుల్
సూర్యకుమార్ యాదవ్
రవీంద్ర జడేజా
కుల్దీప్ యాదవ్
బుమ్రా
షమీ
సిరాజ్
ఆస్ట్రేలియా జట్టు ఇదే :
హెడ్
వార్నర్
మార్ష
స్మిత్
లబుషేన్
మ్యాక్స్ వెల్
ఇంగ్లిస్
కమిన్స్
స్టార్క్
జంపా
హేజిల్ వుడ్