Virat Kohli ODI : విరాట్ 50 గురించి సచిన్ మాటల్లో..
టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ (Star Batter) విరాట్ కోహ్లీ (Virat Kohli ) వన్డేల్లో 49 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. తనను ఎంతగానో ఊరించిన 49 వ సెంచరీ (49 Centuries) వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా (South Africa) పై కొట్టేసాడు.

Team India's star batsman Virat Kohli has completed 49 centuries in ODIs
టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ (Star Batter) విరాట్ కోహ్లీ (Virat Kohli ) వన్డేల్లో 49 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. తనను ఎంతగానో ఊరించిన 49 వ సెంచరీ (49 Centuries) వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా (South Africa) పై కొట్టేసాడు. అది కూడా వరల్డ్ కప్ లో తన పుట్టిన రోజున చేయడంతో ఈ సెంచరీ మరింత స్పెషల్ గా మారింది. పుట్టిన రోజు కోహ్లీ సెంచరీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ.. ఫ్యాన్స్ కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. ఈ సెంచరీతో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ కోహ్లీ సమం చేశాడు. దీంతో సచిన్.. విరాట్ కోహ్లీని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. “కోహ్లీ నువ్వు చాలా బాగా ఆడావు.
ODI World Cup 2023 : క్యాచ్ ఆఫ్ ది వరల్డ్ కప్..
నాకు 49 నుంచి 50 చేరుకోవడానికి 365 రోజులు పట్టింది. నువ్వు మాత్రం త్వరలోనే 50 వ సెంచరీ చేస్తావని ఆశిస్తున్నాను”.అని ఇంస్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చాడు. సచిన్ తన వయసును ఉద్దేశిస్తూ ఈ మాట చెప్పినట్లుగా కనిపిస్తుంది. ఇటీవలే 49 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సచిన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. విరాట్ పుట్టిన రోజే తన 49 వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.