KL Rahul : టీంలో ప్లేస్ లేదు… నవ్వు ఎలా వస్తుంది…
ఇంటర్నేషనల్ క్రికెట్తో (International Cricket) పాటు ఐపీఎల్లో (IPL) నూ రాణించినా వరల్డ్ కప్ (World Cup) టీమ్లో చోటు దక్కకపోవడంతో కేఎల్ రాహుల్ డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తున్నాడు

There is no place in the team...how does the smile come...
ఇంటర్నేషనల్ క్రికెట్తో (International Cricket) పాటు ఐపీఎల్లో (IPL) నూ రాణించినా వరల్డ్ కప్ (World Cup) టీమ్లో చోటు దక్కకపోవడంతో కేఎల్ రాహుల్ డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తున్నాడు అతడిలో ఉన్న బాధంతా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో బయటపడింది. టాస్ టైమ్లో ముంబై సారథి హార్దిక్తో కలసి గ్రౌండ్లోకి వచ్చాడు. అయితే ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా ఉండే అతడు చాలా డల్గా కనిపించాడు. అతడి కళ్లలో పెయిన్ బయటకు క్లియర్గా కనిపించింది. ముఖంలో నవ్వు లేదు, కళ్లలో తీవ్రమైన బాధ. వరల్డ్ కప్ బెర్త్ మిస్సయిందనే పెయిన్ అతడిలో ఎంత ఉందో ఈ ఫొటోలు, వీడియోలే చూస్తే అర్ధం అయింది. దీన్ని చూసిన నెటిజన్స్.. బోర్డు తప్పు చేసిందని, సీనియర్ ప్లేయర్ను ఇలా అవమానించడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. అవసరమైనప్పుడు కీపర్గా వాడుకున్నారు.. కానీ ఇప్పుడు వదిలేశారని, ఇది దారుణం అంటూ ఫైర్ అవుతున్నారు