బోణీ ఎవరిదో ? సన్ రైజర్స్ తో రాజస్థాన్ పోరు
తొలి మ్యాచ్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ రెడీ... కమ్మిన్స్ , హెడ్ , అభిషేక్, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి రిటైన్ఓపెనర్లు హెడ్ , అభిషేక్ మూడో స్థానంలో ఇషాన్ కు ఛాన్స్,నాలుగో స్థానంలో క్లాసెన్, ఐదులో నితీశ్ రెడ్డి,ఆరో స్థానంలో అభినవ్ మనోహర్ కు

తొలి మ్యాచ్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ రెడీ… కమ్మిన్స్ , హెడ్ , అభిషేక్, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి రిటైన్ఓపెనర్లు హెడ్ , అభిషేక్ మూడో స్థానంలో ఇషాన్ కు ఛాన్స్,నాలుగో స్థానంలో క్లాసెన్, ఐదులో నితీశ్ రెడ్డి,ఆరో స్థానంలో అభినవ్ మనోహర్ కు ఛాన్స్,బౌలింగ్ లో షమీ, కమ్మిన్స్ , హర్షల్ పటేల్ కీలకం,నితీశ్ కూడా బౌలింగ్ ఛాన్స్.స్పిన్నర్లుగా జంపాకే ఛాన్స్ ఇస్తారా.. రాహుల్ చాహర్ ను ఆడిస్తారా? చాహర్ ను ఆడించకుంటే మరో పేసర్ గా ఉనాద్కట్.ఉప్పల్ పిచ్ ఎప్పటిలానే బ్యాటర్లకు అనుకూలం సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవెన్ (అంచనా) : కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీశ్ రెడ్డి, అభినవ్ మనోహర్, షమీ, హర్షల్ పటేల్, ఉనాద్కట్, రాహుల్ చహర్/జంపా.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా పరాగ్,సంజూ ఇంపాక్ట్ ప్లేయర్ గానే ఆడే ఛాన్స్,బ్యాటింగ్ జైశ్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్,హిట్ మెయిర్. నితీశ్ రాణా, కీపర్ గా సంజూ స్థానంలో ధృ్వ్ జురెల్,ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే, ఫరూఖీ,స్పిన్నర్లుగా తీక్షణ, కుమార్ కార్తికేయ సింగ్, హసరంగా,హెడ్ టూ హెడ్ రికార్డ్స్ లో సన్ రైజర్స్ దే పైచేయి.20 మ్యాచ్ లలో 11 సార్లు హైదరాబాద్ గెలుపు.