Home » Tag » అయోధ్య రామ మందిరం
అయోధ్యలో శ్రీరామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేళ మనం ఇంట్లో ఎలా పూజలు నిర్వహించుకోవాలి. ఏయే గ్రంథాలు చదువుకోవాలి.... రాముడికి నైవేధ్యాలు ఎలా సమర్పించాలి...
అయోధ్య శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మంగళవారం నుంచి కౌంట్ డౌన్ మొదలైంది. ప్రాణ ప్రతిష్ట క్రతువులను ప్రారంభించారు పండితులు. రామమందిరంలో ఏ విగ్రహం పెడతారు అన్నదాని పైనా టెంపుల్ ట్రస్ట్ వివరణ ఇచ్చింది. మైసూర్ కు చెందిన శిల్పి చెక్కిన రామ్ లల్లా విగ్రహాన్నే అయోధ్యలో ప్రతిష్టించబోతున్నట్టు ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ప్రకటించారు. గత 70 యేళ్ళుగా పూజలు అందుకుంటున్న విగ్రహం ఏం చేస్తారన్న దానిపైనా క్లారిటీ ఇచ్చారు పండితులు.
అయోధ్యలో (#Aydhya Rama Mandir) ఈనెల 22న జరిగే శ్రీరామచంద్రుల వారి ప్రాణప్రతిష్ట కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు వెయ్యికళ్ళతో చూస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు దేశ, విదేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రధాని నరేంద్రమోడీ అయోధ్య నగరంలో ఇవాళ రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకు రెండు వైపులా 1400 మంది కళాకారులు, స్వాగతాలతో అయోధ్య కళ కళలాడింది.
అయోధ్య రామాలయంలో హారతి కార్యక్రమానికి చూడాలనుకునే భక్తులకు ఆలయట్రస్టు శుభవార్త చెప్పింది. హారతి పాసులను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. హారతిలో పాల్గొనడానికి 30 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అందుకే రాబోయే రోజుల కోసం అడ్వాన్స్ గా ఇప్పుడే పాసులు బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.