Home » Tag » అల్లు అర్జున్
సంధ్య థియేటర్ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తెలంగాణా హైకోర్ట్. కాసేపటి క్రితం అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.
ఇవాళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే. మెగాస్టార్ అండతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ను సంపాదించుకున్నారు. పుష్ప మూవీతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు.
పుష్పతో పాన్ ఇండియా సంపాదించుకున్న అల్లు అర్జున్.. పుష్ప2తో ఆస్కార్‌కు వెళ్లాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారట. పుష్పతో ఆస్కార్ కి వెళ్లకుండా తప్పుచేశామని.. పుష్ప2తో ట్రై చేసి.. ఏదో ఒక విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ కావాల్సిందేనన్న ఆలోచనలో వున్నారని తెలిసింది.
చెర్రీ మనసులో ఏముంది అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఈ క్యారెక్టర్ చేసేందుకు రామ్ చరణ్ ఓకే చెప్తారా లేదా అని ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు.