Home » Tag » ఆరోగ్యశ్రీ
ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామంటున్నాయి ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్. తమకు రావాల్సిన వెయ్యి కోట్ల బకాయిలను ఇప్పించడంతో పాటు ప్యాకేజీల ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.