Home » Tag » యాంటిబయోటిక్స్
ఇప్పుడు ప్రతి చిన్న రోగానికీ యాంటిబయోటిక్స్ వాడడం అలవాటైపోయింది. డాక్టర్లను సంప్రదించకుండానే మెడికల్ షాప్‌కు వెళ్లి యాంటిబయోటిక్స్ తెచ్చి వాడేస్తున్నారు. అయితే వాటి వల్ల ఎంత ప్రమాదమో తెలియ జేస్తున్నారు ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ యం.వి.రావు.