Home » Tag » 10th Class Exams
పదో తరగతి పరిక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉందో లేదో కానీ పేపర్ లీక్ రహస్యం మాత్రం బండి సంజయ్ ఫోన్లోనే ఉందంటున్నారు వరంగల్ పోలీసులు. ఫోన్ దొరక్కపోయినా అందులో డేటాను రాబట్టే పనిలో పడ్డారు.. ఇంతకీ పోలీసులకు కావాల్సింది పదో తరగతి పేపర్ లీకు వివరాలేనా లేక బండి ఫోన్లో అంతకు మించిన రహస్యమేమైనా ఉందా.?